Latest posts

  • Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం.. కాబోయే వధువు ఎవరంటే..

    Sai Dharam Tej:మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు.. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించిన ఆయన.. ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చినప్పటికీ.. తనకంటూ మేనరిజాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డిఫరెంట్ కథలతో.. ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. త్వరలో ఆయన సంబరాల ఏటిగట్టు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీరియాడికల్ డ్రామాలాగా ఈ సినిమా రూపొందుతోంది. విరూపాక్ష సినిమా…

    Read more

  • Sai Dharam Tej: గ్రాండ్ గా జరిగిన సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్ధ వేడుక..వైరల్ అవుతున్న ఫోటోలు!

    Sai Dharam Tej:  మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న హైదరాబాద్ లోని తన నివాసం లో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్నాడు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతూ వచ్చిన సాయి ధరమ్ తేజ్ కి అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా లేదా అనే సందేహం మెగా అభిమానుల్లో కూడా ఉండేది. రెండు మూడు సార్లు లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని , పెళ్లి పై ఆసక్తి…

    Read more

  • Ramayana Movie: ‘రామాయణ’ మూవీ రెమ్యూనరేషన్ వివరాలు..రణబీర్ కపూర్ కంటే యాష్ కి ఎక్కువ..

    Ramayana Movie: నితీష్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణ’ చిత్రం నిన్న భారీ అంచనాల నడుమ విడుదలై , పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను నెలకొల్పుతూ ముందుకు దూసుకెళ్తోంది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 160 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. బాలీవుడ్ సినిమాల్లో ఇది ఆల్ టైం రికార్డు అని చెప్పొచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన స్థాయి…

    Read more

  • Ramayana Movie: ‘రామాయణ’ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..గ్రాస్ అంచనాలను దాటేసింది!

    Ramayana Movie: నితీష్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణ’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు కూడా కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో వచ్చాయి. విడుదలకు ముందే 75 కోట్ల గ్రాస్ వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టిన ఈ చిత్రం కచ్చితంగా మొదటి రోజు 110 కోట్ల…

    Read more

  • Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్ధ వేడుకకు పవన్ కళ్యాణ్ డుమ్మా..కారణం ఏంటంటే!

    Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు తన బ్యాచిలర్ జీవితానికి టాటా చెప్పబోతున్నాడు. నిన్న హైదరాబాద్ లోని తన నివాసంలో బంధు మిత్రుల సమక్షం లో గ్రాండ్ గా కిరణ్ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుకకు మెగా హీరోలందరూ వచ్చారు. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి…

    Read more

  • Bigg Boss 10 Telugu: రోహిత్ రీ ఎంట్రీ పై జియో హాట్ స్టార్ సంచలన ప్రకటన..ఇదేమి ట్విస్ట్ బాబోయ్!

    Bigg Boss 10 Telugu: సోషల్ మీడియా లో గత నాలుగు రోజుల నుండి రోహిత్ అనే పేరు ఎలా వినిపిస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన ఆట తీరుతో అశేష ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకొని , తిరుగులేని ఓటింగ్ తో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతూ వచ్చిన రోహిత్ ని గత వారం అత్యంత అన్యాయంగా హౌస్ మేట్స్ ఓట్లతో తొలగించడం పై , ఆయన అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రోహిత్ ని…

    Read more

  • Bigg Boss 10 Telugu: రోహిత్ చేతిలో త్రిగున్ ఎలిమినేషన్ ని ప్లాన్ చేస్తున్న ‘బిగ్ బాస్ 10’ టీం?

    Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లోకి రోహిత్ రీ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు సోషల్ మీడియా లో స్టార్ మా టీం తో ఏ రేంజ్ లో పోరాడుతున్నారో ప్రతీ రోజు మనం చూస్తూనే ఉన్నాం. టాప్ ఓటింగ్ తో కొనసాగుతున్నప్పటికీ అన్యాయంగా గత వారం హౌస్ మేట్స్ ఓట్లతో రోహిత్ ని ఎలిమినేట్ చేసి పంపేశారని , ఇది చాలా అన్యాయమని అంటున్నారు. ట్విట్టర్ లో అయితే వరుసగా మూడు…

    Read more

  • Aadarsa Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..’అజ్ఞాతవాసి’ ని మించిన డిజాస్టర్!

    Aadarsa Kutumbam:  విక్టరీ వెంకటేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై , డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే మంచి కాంబినేషన్ చిత్రం కాబట్టి , డివైడ్ టాక్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని అంతా అనుకున్నారు. దసరా సీజన్ కి వచ్చి ఉండుంటే బ్రేక్ ఈవెన్ మార్కు సులువు అయ్యేది , కానీ ఇప్పుడు మాత్రం…

    Read more

  • Bigg Boss 10 Telugu: దారుణంగా పడిపోయిన ‘బిగ్ బాస్ 10’ రేటింగ్స్..రోహిత్ ఎఫెక్ట్ మామూలుగా లేదుగా!

    Bigg Boss 10 Telugu: జనాల అభిప్రాయం తో మాకు పని లేదు , మాకు తోచింది మేము చేసుకుంటాము , ఇష్టముంటే చూడండి , లేదంటే లేదు అనే తరహా లో ‘బిగ్ బాస్ 10’ టీం ఈ సీజన్ మొత్తం వ్యవహరిస్తూ వచ్చింది. వాళ్ళు కోరుకున్న వాళ్ళని టైటిల్ విన్నర్ చేయడం కోసం , ఏకంగా విన్నింగ్ రేస్ లో ఉన్న రోహిత్ లాంటి టాప్ కంటెస్టెంట్ ని జనాల ఓట్లతో సంబంధం లేకుండా,…

    Read more

  • January 12 Vidudala: జనవరి 12 విడుదల.. అనిల్ రావిపూడి ప్లాన్ మామూలుగా లేదుగా..

    January 12 Vidudala:విక్టరీ వెంకటేష్.. నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం జనవరి 12 విడుదల. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం కజకిస్తాన్ లో జరుగుతోంది.. ఈ షెడ్యూల్లో ఇద్దరు హీరోల మీద భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. స్టంట్ మాస్టర్ రియల్ సతీష్ పర్యవేక్షణలో పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ రూపొందించారు. దీంతోపాటు వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కలిసి…

    Read more